ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు
పిల్లలపై కరోనా ప్రభావం అంతగా లేదు: రెయిన్బో ఆసుపత్రుల ఛైర్మన్ - లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా లేదని రెయిన్బో పిల్లల ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ రమేశ్ కంచర్ల పేర్కొన్నారు. పిల్లలను ఇంట్లో స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలని.. అయితే ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయవద్దని పేర్కొన్నారు. పిల్లలు ఇంట్లోనే ఉండి టీవీలు, ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారని తల్లిదండ్రులు అతిగా ఆందోళన పడవద్దని.. అది తాత్కాలికమేనన్నారు. గర్భిణీలు, బాలింతలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. లాక్డౌన్తో పాటు ప్రభుత్వం చెబుతున్న నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలంటున్న ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రమేశ్ కంచర్లతో మా ప్రతినిధి నగేశ్చారి ముఖాముఖి
పిల్లలపై కరోనా ప్రభావం అంతగా లేదు: రెయిన్బో ఆసుపత్రుల ఛైర్మన్
ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు