ETV Bharat / state

భాగ్యనగరంలో వర్షం.. రోడ్లన్నీ జలమయం - నగరంలో వర్షం

నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్డుపై నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.

నగరంలో వర్షం.. రోడ్లన్నీ జలమయం
author img

By

Published : Jul 26, 2019, 10:20 AM IST

హైదరాబాద్ నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి, నెరేడిమేట్, కుషాయిగూడ, నాగారం, కీసరలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వర్షం కాసేపే కురిసినా.. భారీ ఎత్తున పడింది. ఫలితంగా వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది.

నగరంలో వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఇదీ చూడండి : గండిపేటలో బోనాల జాతర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.