ETV Bharat / state

భాగ్యనగరంలో జోరుగా వర్షం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జీహెచ్​ఎంసీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.

జోరుగా వర్షం
author img

By

Published : Jul 26, 2019, 4:21 PM IST

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్​, మలక్​పేట, చిలకలగూడ, మారేడ్​పల్లి, బోయిన్​పల్లి, ప్యారడైస్, ప్యాట్నీ, జేబీఎస్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో వాన కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్​కేసర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. మలక్​పేట గంజ్​లోకి నీరు చేరడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురికివాడల్లోకి వర్షంతో పాటు మురుగునీరు ఇళ్లల్లోకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్​ఎంసీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

ఇవీ చూడండి: 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'

Date: 26.07.2019 TG_HYD_51_26_Rain Effect_Av_TS10012 Contributer: k.lingaswamy Area : lb nagar Cell : 9394450163 నోట్ : ఫీడ్ డేస్క్ వాట్సఫ్ లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : నగరంలో వర్షం కురుస్తుంది, వర్షం నీరు చేరి నాలాలు పొంగి పోతున్నాయి. మలక్ పేట్ లోని గంజ్ (మార్కెట్) లో వర్షం నీరు చేరడంతో పాదాచారులకు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్ లోకి ఆటోలు, ద్విచక్ర వాహనాల పై వచ్చే వారు మోకాళ్ళ లోతు చేరిన వర్షపు నీరులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.