ETV Bharat / state

అక్రమంగా తత్కాల్ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు - tatkal tickets

తత్కాల్ టికెట్ల్​ను అక్రమంగా బుకింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో యువకుడు. నిఘాపెట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Feb 13, 2019, 8:11 PM IST

మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
అక్రమార్జనకు పాల్పడుతూ రైల్వే ఆదాయానికి గండికొడుతున్న యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్​కు చెందిన రాకేశ్ కుమావత్ ఏఎన్​ఎంఎస్​ యాప్ ద్వారా దొంగ ఐడీలను సృష్టించాడు. తత్కాల్​ టికెట్లను బుకింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కొ టికెట్​కు 200 నుంచి 500 వరకు కమిషన్​ తీసుకుంటూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నాడు. నిఘాపెట్టిన రైల్వే విజిలెన్స్ అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 9 ఏటీఎం కార్డులు, ల్యాప్​టాప్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
undefined

Intro:TG_Mbnr_03_13_Solar_Charging_Points_AV_C4

( ) సూర్యుడు చెంత ఉంటే చాలు... చరవాణి చార్జింగ్ కు ఏమాత్రం చింత ఉండదిక. పాలమూరు పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం సోలార్ చరవాణి ఏర్పాటు చేయించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, హరితవనం, రైల్వే స్టేషన్, పాలమూరు పురపాలక సంఘం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి.. ఇలా మొత్తం ఏడు చోట్ల సౌర విద్యుత్ చార్జీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే ప్రజలు సౌర విద్యుత్ సాయంతో సాధారణ సెల్ఫోన్ మొదలు ఐ ఫోన్ వరకు చార్జింగ్ చేసుకునే విధంగా వీటిని ఏర్పాటు చేశారు.

Body:వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గోపారపు రాజు ఈ సౌర చార్జింగ్ పరికరాన్ని రూపొందించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన జన సమూహ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

Conclusion:మహబూబ్ నగర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.