ETV Bharat / state

రైల్వే ఆస్పత్రిని సందర్శించిన జీఎం

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సందర్శించారు.

రైల్వే ఆస్పత్రిని సందర్శించిన జీఎం
author img

By

Published : Aug 24, 2019, 9:50 AM IST

లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కీమో తెరపీ, ఆదునికీకరించిన ప్రత్యేక వార్డును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా శుక్రవారం ప్రారంభించారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను వైద్య సదుపాయాల గురించి ప్రశ్నలు అడిగారు. రికార్డులు, స్టోర్​ను పరిశీలించారు. ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఉపయోగపడే ఏకైక వైద్య గుర్తింపు కార్డు నమోదు ప్రక్రిపై ముఖ్య మెడికల్ డైరెక్టర్​ను ఆరా తీశారు. అనంతరం రోగులతో, ఉద్యోగులతో ముచ్చటించారు.

రైల్వే ఆస్పత్రిని సందర్శించిన జీఎం

ఇదీ చూడండి : బస్సు బీభత్సం.. విద్యార్థిని కాలు నుజ్జునుజ్జు

TG_HYD_11_24_RIALWAY_GM_HOSPITAL_VISIT_AV_R3182400 note: ఫోటోలు తాజా వాట్సప్ కి పంపాము ( )దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్ల్యా లాలా గూడా లోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కీమో తెరపీ, ఆదునీకరించిన ప్రత్యేక వార్డును ఆయన ప్రారంభించారు. అంతే అస్పత్రిలో ఉన్న రోగులను వైద్య సదుపాయం గురించి ఆరా తీసిన ఆయన ఆస్పత్రి రికార్డులు,స్టోర్ ను పరిశీలించారు. ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఉపయోగపడే ఏకైక వైద్య గుర్తింపు కార్డు నమోదు ప్రక్రిపై ముఖ్య మెడికల్ డైరెక్టర్ ను ఆరా తీశారు. అనంతరం రోగులతో, ఉద్యోగులతో ముచ్చటించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.