ETV Bharat / state

'క్వారంటైన్​లో ఉన్న వ్యక్తుల నివాసాలకు జియో ట్యాగింగ్ '

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్​లో ఉన్న వ్యక్తుల నివాసాలకు జియో ట్యాగింగ్ చేసి పరిశీలిస్తున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. దేశప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈరోజు జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

rachakonda cp mahesh on janatha curfew in hyderabad
దుష్పప్రచారం చేస్తే కఠిన చర్యలు : మహేశ్​ భగవత్​
author img

By

Published : Mar 22, 2020, 3:13 PM IST

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ కమిషనరేట్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్​లో ఉన్న వ్యక్తుల నివాసాలకు జియో ట్యాగింగ్ చేసి పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆయా నివాసాల ఇంటి ముందు ప్రత్యేకంగా స్టిక్కర్స్ వేసినట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్య్ఫూలో పాల్గొంటున్నారని చెప్పారు. వాట్సప్​ల్లో కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. వారిపై 2005 సెక్షన్ 54 కింద ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 5 కేసులు బుక్ చేశామన్నారు.

దుష్పప్రచారం చేస్తే కఠిన చర్యలు : మహేశ్​ భగవత్​

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.