పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలు 12 శాతం తగ్గినట్లు మంత్రి కేటీఆర్‌కు మహేశ్ భగవత్ వివరించారు. మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
సైబర్ నేరాల నిరోధానికి ఈ ఏడాది నుంచి సైబర్ యోధ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రికి వివరించారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను మహేశ్ భగవత్... కేటీఆర్‌కు అందించారు.
-
#CP_Rachakonda Mahesh M Bhagwat IPS has extended #NewYear greetings to Hon'ble #MAUD& #IT_Minister
— Rachakonda Police (@RachakondaCop) January 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
K.Taraka Rama Rao garu &presented #RachakondaPolice #AnnualReport2020.#CP has thanked Minister for taking initiatives for development of #EasternCorridor& #CCTVs installation by all pic.twitter.com/KiRAiXElyp
">#CP_Rachakonda Mahesh M Bhagwat IPS has extended #NewYear greetings to Hon'ble #MAUD& #IT_Minister
— Rachakonda Police (@RachakondaCop) January 4, 2021
K.Taraka Rama Rao garu &presented #RachakondaPolice #AnnualReport2020.#CP has thanked Minister for taking initiatives for development of #EasternCorridor& #CCTVs installation by all pic.twitter.com/KiRAiXElyp#CP_Rachakonda Mahesh M Bhagwat IPS has extended #NewYear greetings to Hon'ble #MAUD& #IT_Minister
— Rachakonda Police (@RachakondaCop) January 4, 2021
K.Taraka Rama Rao garu &presented #RachakondaPolice #AnnualReport2020.#CP has thanked Minister for taking initiatives for development of #EasternCorridor& #CCTVs installation by all pic.twitter.com/KiRAiXElyp
ఇదీ చూడండి: కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకం