ETV Bharat / state

తిరుమలలో కలకలం.. దుకాణంలో భారీ కొండచిలువ - తిరుమల తాజా వార్తలు

తిరుమలలోని పాపవినాశనం వద్ద ఓ దుకాణంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. కొండ ప్రాంతంలో జనసంచారం లేకపోవడం వల్ల వచ్చిందని ... అటవీ అధికారులు తెలిపారు.

TIRUMALA - PHYTHON
తిరుమలలో కలకలం..దుకాణంలో భారీ కొండచిలువ
author img

By

Published : May 21, 2020, 10:11 PM IST

తిరుమలలో కలకలం..దుకాణంలో భారీ కొండచిలువ

తిరుమలలోని పాపవినాశనం తీర్థం వద్ద దుకాణంలో భారీ కొండచిలువ కనిపించింది. లాక్​డౌన్ కారణంగా గత రెండు నెలలుగా జన సంచారం లేకపోవడం వల్ల దుకాణంలోకి ప్రవేశించింది. దుకాణ యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది వచ్చి కొండచిలువను పట్టుకుని అడవిలో విడిచి పెట్టారు.

ఇవీ చూడండి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.