ETV Bharat / state

'తన పని తను చేసుకోవడమే మా నాన్నకు తెలుసు'

ఏడాది పాటు పీవీ నరసింహారావు జయంత్యుత్సవాలు చేయాలనే సంకల్పం గొప్పదని పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు అన్నారు. మా నాన్నఅనుకున్న పని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించరని చెప్పారు.

pv narasimharao 100th birth anniversary  celebrations in hyderabad
'తన పని తను చేసుకోవడమే మా నాన్నకు తెలుసు'
author img

By

Published : Jun 28, 2020, 2:02 PM IST

మా నాన్నకు తన పని తను చేసుకోవడమే తెలుసన్నారు పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు. ఏడాది పాటు పీవీ నరసింహారావు జయంత్యుత్సవాలు చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. పీవీ బహుభాషా కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సాహిత్యవేత్త అంటూ కొనియాడారు. అనుకున్న పని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించరని చెప్పారు.

ఇవే కాక పీవీ నరసింహరావులో అనేక పార్శ్వాలున్నాయన్నారు. సైన్స్‌, ఆస్ట్రానమీ రంగాల పట్ల కూడా పీవీకి చాలా ఆసక్తి ఉందని తెలిపారు. ఒక డిప్లొమాట్, సంగీతంలోనూ ప్రవేశం ఉందన్నారు. పీవీ ఎన్నో రచనలు చేశారని ఆ రచనలు చాలా ప్రచురితం కావాల్సి ఉందన్నారు.

'తన పని తను చేసుకోవడమే మా నాన్నకు తెలుసు'

ఇదీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.