ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి (MLA Sridhar Reddy )ఛాతీ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో (MLA Sridhar Reddy hospitalised) చేర్చారు. ఎమ్మెల్యే చికిత్స తర్వాత ఆస్పత్రిలోనే క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: AP governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థత