ETV Bharat / state

మలక్​పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాల ధర్నా - మలక్​పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాలు ధర్నా

మలక్​పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశాయి. లేదంటే ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.

మలక్​పేట-నల్గొండ చౌరస్తాలో ప్రజా సంఘాలు ధర్నా

author img

By

Published : Feb 6, 2021, 1:36 PM IST

హైదరాబాద్ మలక్​పేట నల్గొండ చౌరస్తాలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. ఆందోళన చేపట్టింది.

దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి..రాస్తారోకోలు, ఇతర కార్యక్రమాలు చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.