..
వైరస్ పట్ల అనవసర ఒత్తిడి సరికాదు: మానసిక వైద్య నిపుణురాలు - కరోనా వైరస్ నియంత్రణ
కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలంతా మానసికంగా ధృడంగా ఉండాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ నాగరాజు సూచించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ... మానవ సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ పట్ల అనవసర ఒత్తిడి సరికాదని... ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరుతున్న డాక్టర్ పూర్ణిమ నాగరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి.
వైరస్ పట్ల అనవసర ఒత్తిడి సరికాదు
..