ETV Bharat / state

ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలు పంపిణీ

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యవసర సరకులను అందజేశారు. నాంపల్లి, అబిడ్స్ ప్రాంతాలలోని ఆరు వందల మందికి ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ పంపిణీ చేశారు. బతుకుదెరువు కోసం మహానగరానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Provide essential goods for migrant workers GHMC
ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 25, 2020, 4:56 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయిన పేదలకు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. భాగ్యనగరంలోని గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులను అందజేశారు.

నాంపల్లి, అబిడ్స్ ప్రాంతాలలోని ఆరు వందల మంది వలస కూలీలకు.. బియ్యంతో పాటు నిత్యవసర సరకులను ట్రస్ట్ ఛైర్మన్ నందు కిషోర్ బిలాల్ అందజేశారు. ఎంతో మంది పేద ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం మహానగరానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పండించిన పంటలకు.. రైతే మద్దతు ధర నిర్ణయించాలి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.