పేపర్ లీకేజీ కేసులో టీఎస్‌పీఎస్‌సీకి నివేదిక ఇచ్చిన సిట్
- రాజశేఖర్ టీఎస్‌పీఎస్‌సీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి: సిట్
- ఉద్దేశపూర్వకంగానే టీఎస్‌పీఎస్‌సీకి వచ్చిన రాజశేఖర్: సిట్
- సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్: సిట్
- ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించిన రాజశేఖర్: సిట్
- కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించిన రాజశేఖర్: సిట్
- పాస్‌వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని చెబుతున్న శంకరలక్ష్మి: సిట్
- శంకరలక్ష్మి డైరీలో రాసుకున్న పాస్‌వర్డ్ దొంగిలించామన్న ప్రవీణ్: సిట్
- పెన్‌డ్రైవ్ ద్వారా ఐదు పరీక్షా పత్రాలను కాపీ చేసిన రాజశేఖర్: సిట్
- కాపీ చేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చిన రాజశేఖర్: సిట్
- ఏఈ పరీక్ష పత్రాన్ని రేణుకకు అమ్మిన ప్రవీణ్: సిట్
- గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షాపత్రం లీకైనట్లు గుర్తించిన సిట్
- ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ
- గ్రూప్1 ప్రిలిమ్స్, ఇతర ప్రశ్న పత్రాలు కొట్టేసినట్లు సిట్ నిర్ధారణ