ETV Bharat / state

జీవో నెంబర్ 68 రద్దు చేయాలి: ప్రొ.నాగేశ్వర్ - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ఔట్‌ డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోషియేషన్ చేపట్టిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ అందంగా ఉండాలని హోర్డింగ్‌ను రద్దు చేయడం దారుణమన్నారు. ఈ జీవోను రద్దు చేయడం వల్ల లక్ష మంది ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు.

professor-nageswara-rao-support-to-outdoor-advertising-media-protest
హోర్డింగ్ రద్దు చేయడం దారుణం: ప్రొ.నాగేశ్వర్ రావు
author img

By

Published : Dec 23, 2020, 2:00 PM IST

ఔట్​ డోర్ అడ్వర్టైజింగ్ మీడియాకు అవరోధంగా మారిన జీవో నంబర్ 68ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అందంగా ఉండాలని హోర్డింగ్​లను రద్దు చేయడం దారుణమన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ఔట్‌ డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోషియేషన్ చేపట్టిన ఆందోళనకు నాగేశ్వర్‌ సంఘీభావం తెలిపారు.

ఈ జీవోను రద్దు చేయడం వల్ల లక్ష మంది కడుపునిండా అన్నం తింటారని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధిని కాపాడే విధంగా మార్పులు చేస్తూ మరో కొత్త జీవోలను తీసుకురావాలని సూచించారు.

ఇదీ చదవండి: ఇందిరాపార్క్​ వద్ద ఔట్​డోర్ అడ్వర్టైజింగ్ మీడియా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.