ETV Bharat / state

'కరోనాపై పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవు' - కరోనాపై పుకార్లు నమ్మోద్దన్న సైబరాబాద్ సీపీ

కరోనా వైరస్​పై సైబరాబాద్​ కమిషనరేట్​లో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. కొవిడ్​పై వచ్చే పుకార్లలో నిజం లేదని తెలిపారు.

press meet on corona virus issue in cyberabad
'కరోనాపై వదంతులను నమ్మోద్దు'
author img

By

Published : Mar 4, 2020, 6:09 PM IST

Updated : Mar 4, 2020, 7:29 PM IST

కరోనా వైరస్ వల్ల ఐటీ కారిడార్​ను ఖాళీ చేయిస్తున్నారనే వదంతులను నమ్మవద్దన్నారు సైబరాబాద్​ సీపీ సజ్జనార్. కరోనా సోకినట్లు అనుమానిస్తున్న వ్యక్తికి వ్యాధి ఇంకా నిర్ధరణ కాలేదని స్పష్టం చేశారు. అనవసరంగా పుకార్లు సృష్టించవద్దని కోరారు.

వదంతులను వ్యాప్తి చేస్తున్నవారిపై నిఘా పెట్టినట్లు సజ్జనార్ తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'కరోనాపై వదంతులను నమ్మోద్దు'

ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

Last Updated : Mar 4, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.