ETV Bharat / state

ఫిబ్రవరి 1న రాష్ట్రానికి రాష్ట్రపతి - president kovind coming to telangana on february 1st

president kovind coming to telangana on february 1st

author img

By

Published : Jan 28, 2020, 7:30 PM IST

Updated : Jan 28, 2020, 8:28 PM IST

19:25 January 28

ఫిబ్రవరి 1న రాష్ట్రానికి రాష్ట్రపతి

             రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలో శ్రీరామచంద్రమిషన్ న్యూగ్లోల్ హెడ్ క్వార్టర్స్​లో కన్హా శాంతి వనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. రెండో తేదీన జరిగే కార్యక్రమంలో కన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అదే రోజు తిరిగి దిల్లీ వెళ్తారు.  

                   రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 

ఇవీ చూడండి:ఎన్నికల్లో తెరాస ఆలోచనను ఈసీ అమలు చేసింది'

Last Updated : Jan 28, 2020, 8:28 PM IST

For All Latest Updates

TAGGED:

president
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.