వైరస్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని భయపడే దానికంటే... అది దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో ఉత్తమమంటున్నారు నిపుణులు. శుభ్రతతో పాటు.. ఒంట్లో రోగనిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవడం ఎంతో మేలని సూచిస్తున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల పలు వైరస్లు దరి చేరనీయకుండా ఉండొచ్చని చెబుతున్న వృక్షశాస్త్ర ఆచార్యుడు వెంకటరమణతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: కరోనా క్రాష్: మహమ్మారి దెబ్బకు మరోసారి భారీ పతనం