ETV Bharat / state

Power Jobs Notification: నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్​శాఖలో ఉద్యోగాల భర్తీ - ఉద్యోగాల భర్తీ

Power Jobs Notification: ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలోనూ కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్స్ -70 పోస్టులకు ఈనెల 8వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది.

Power Jobs Notification
విద్యుత్​శాఖలో ఉద్యోగాల భర్తీ
author img

By

Published : May 12, 2022, 5:01 AM IST

Updated : May 12, 2022, 6:13 AM IST

Power Jobs Notification: విద్యుత్ శాఖలో కొలువుల జాతర మొదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్స్ -70, సబ్ ఇంజనీర్స్ -201, జూనియర్ లైన్ మెన్స్ -1000 ఖాళీలు భర్తీ చేయాలని ఎస్పీడీసీఎల్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్స్ -70 పోస్టులకు ఈనెల 8వ తేదీన నోటిఫికేషన్ జారీచేసింది.

ఈనెల 12వ తేదీ నుంచి ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 17న రాత పరీక్ష ఉంటుందని ఎస్పీడీసీఎల్ వెల్లడించింది. మిగిలిన పోస్టులను కూడా నోటిఫికేషన్ త్వరలోనే జారీచేయనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: 'తెలంగాణ బాయిల్డ్​ రైస్​ కోటా పెంచినందుకు కృతజ్ఞతలు

కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి

Last Updated : May 12, 2022, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.