ETV Bharat / state

కాంగ్రెస్​ను వీడే ప్రసక్తే లేదు: పొన్నాల - about

ఎమ్మెల్యేలు, సీనియర్​ నాయకులు కాంగ్రెస్​ను వీడుతున్న వేళ పొన్నాల లక్ష్మయ్య కూడా పార్టీ మారుతారని వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్​ను వీడే ప్రసక్తే లేదని పొన్నాల స్పష్టం చేశారు.

పార్టీ మారే ప్రసక్తిలేదన్న పొన్నాల
author img

By

Published : Apr 3, 2019, 7:45 PM IST

పార్టీ మారే ప్రసక్తిలేదన్న పొన్నాల
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టత ఇచ్చారు. కావాలనే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్​లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు పార్టీకి దూరం కావడం... కొంత నష్టమేనని వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొందని... త్వరలో అన్నీసర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలస్యంగా టికెట్లు కేటాయించడం వల్లే నష్టం జరిగిందని పొన్నాల అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:'నిరుద్యోగ సమస్యను నిర్మూలించటమే మా లక్ష్యం'

Note: Script Ftp

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.