- ఇంకా పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు ఉన్నాయి: వికాస్‌రాజ్
- సాయంత్రం 6లోగా వచ్చిన వారికి స్లిప్పులు ఇచ్చాం: వికాస్‌రాజ్
- పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది: వికాస్‌రాజ్
- కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు: వికాస్‌రాజ్
- మునుగోడులో 3 చోట్ల ఈవీఎంలు, 4 వీవీప్యాట్‌లు మార్చారు: వికాస్‌రాజ్
- మునుగోడులో ఇప్పటివరకు 6,100 లీటర్ల మద్యం స్వాధీనం: వికాస్‌రాజ్
- రూ.8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం: వికాస్‌రాజ్
- మునుగోడులో 3.29 కిలోల బంగారం స్వాధీనం: వికాస్‌రాజ్
- మునుగోడులో ఇవాళ 98 ఫిర్యాదులు వచ్చాయి: వికాస్‌రాజ్
- స్థానికేతరుల గుర్తింపు కోసం అన్ని బృందాలూ పనిచేశాయి: వికాస్‌రాజ్
- ఇవాళ 70 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపాం: వికాస్‌రాజ్
- ఓట్ల లెక్కింపునకు ర్యాండమ్‌గా మైక్రో అబ్జర్వర్లు కేటాయింపు: వికాస్‌రాజ్
- అందరి సహకారంతో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిపాం: వికాస్‌రాజ్
LIVE UPDATES: పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది: వికాస్‌రాజ్ - munugode latest news
19:00 November 03
పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది: వికాస్‌రాజ్
19:00 November 03
కొన్ని కేంద్రాల్లో రాత్రి 8, 9 వరకు పోలింగ్ కొనసాగవచ్చు: వికాస్‌రాజ్
- సాయంత్రం 6లోగా వచ్చినవారికి ఓటేసేందుకు అనుమతి: వికాస్‌రాజ్
- కొన్ని కేంద్రాల్లో రాత్రి 8, 9 వరకు పోలింగ్ కొనసాగవచ్చు: వికాస్‌రాజ్
- నల్గొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు ఈవీఎంలు తరలిస్తారు: వికాస్‌రాజ్
- ఈ నెల 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది: వికాస్‌రాజ్
- ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం: వికాస్‌రాజ్
- ఉపఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం: వికాస్‌రాజ్
- స్థానికేతరులను ఎప్పటికప్పుడు బయటకు పంపించాం: వికాస్‌రాజ్
17:57 November 03
ముగిసిన పోలింగ్ సమయం.. పలుచోట్ల క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు
- మునుగోడులో ముగిసిన పోలింగ్ సమయం
- మునుగోడు: ఇంకా పలుచోట్ల క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు
- మునుగోడులో భారీగా నమోదు కానున్న పోలింగ్ శాతం
- సాయంత్రం 6 వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి
- మునుగోడులో సాయంత్రం 5 వరకు పోలైన ఓట్లు 1,87,527
- మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు
- మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు, లాఠీఛార్జ్‌లు
- పోలింగ్ వేళ కూడా డబ్బు పంచుతున్నారని తెరాస, భాజపా పరస్పర ఆరోపణలు
- డబ్బు పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేసిన తెరాస, భాజపా నేతలు
17:22 November 03
మునుగోడులో సాయంత్రం 5 వరకు 77.55 శాతం పోలింగ్
- మునుగోడులో సాయంత్రం 5 వరకు 77.55 శాతం పోలింగ్
- మునుగోడులో సాయంత్రం 5 వరకు 1,87,527 ఓట్లు పోలింగ్
- మునుగోడులో మొత్తం ఓట్లు 2,41,805
- మునుగోడు: చివరిగంటలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లు
- మునుగోడు: సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- సాయంత్రం 6 వరకు కేంద్రాల్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి
- పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తున్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు
- ఓటేయని వారిని గుర్తించి పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు నేతల యత్నం
- ప్రతి ఒక్క ఓటును కీలకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు
- పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో చివరి ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు
17:15 November 03
మునుగోడులో పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్న ఓటర్లు
- మునుగోడులో పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్న ఓటర్లు
- ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన ఓటర్లు
- ఓటు వేసేందుకు ఉత్సాహంగా వస్తోన్న వృద్ధులు, మహిళలు, యువత
- పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న తెరాస, భాజపా, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు
- పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళి పరిశీలిస్తున్న అభ్యర్థులు
- మునుగోడు: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
- మునుగోడు పోలింగ్‌పై తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి
- పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్న ప్రజలు
- వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్న ఈసీ
- మునుగోడులో ఉదయం 7 నుంచి 11 వరకు 25.8 శాతం పోలింగ్
17:15 November 03
మాజీ ఎంపీ వివేక్ పీఏ రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు: మాజీ ఎంపీ వివేక్ పీఏ రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు: వివేక్ పీఏ రమణ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
17:13 November 03
చండూరులో తెరాస, భాజపా కార్యకర్తల ఘర్షణ
- చండూరులో తెరాస, భాజపా కార్యకర్తల ఘర్షణ
- తెరాస నాయకులు స్థానికేతరులను బయటికి పంపకుండా బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారని పోలీసులతో తీవ్ర ఆందోళన
16:34 November 03
మునుగోడులో సజావుగా కొనసాగుతున్న పోలింగ్
- మునుగోడులో తలెత్తిన సాంకేతిక సమస్యలు సరిచేసిన నిపుణులు
- 9 బ్యాలెట్ యూనిట్లు, 3 కంట్రోల్ యూనిట్లు, 6 వీవీప్యాట్లు మార్పు
- ప్రస్తుతం మునుగోడులో సజావుగా కొనసాగుతున్న పోలింగ్
16:33 November 03
గట్టుప్పల్ మండలం రంగంతండాలో పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు
- గట్టుప్పల్ మండలం రంగంతండాలో పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు
- తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని ఆవేదన
- చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపణ
- స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటు వేయబోమని గ్రామస్థుల వెల్లడి
16:00 November 03
పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువ సమయం పడుతోందని ఓటర్ల ఆగ్రహం
- మర్రిగూడ మండలం కొండూరులో బారులు తీరిన ఓటర్లు
- నాంపల్లి మండలం లింగోటంలో బారులు తీరిన ఓటర్లు
- నాంపల్లి మండలం వడ్డేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల ఆందోళన
- పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువ సమయం పడుతోందని ఓటర్ల ఆగ్రహం
15:38 November 03
సంస్థాన్ నారాయణపురం జడ్పీ పాఠశాలలో మొరాయిస్తున్న ఈవీఎంలు
- సంస్థాన్ నారాయణపురం జడ్పీ పాఠశాలలో మొరాయిస్తున్న ఈవీఎంలు
- పాఠశాలలోని 94, 96 బూత్‌లలో మొరాయిస్తున్న ఈవీఎంలు
15:15 November 03
మునుగోడులో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతం పోలింగ్
- మునుగోడులో మధ్యాహ్నం 3 వరకు 59.92 శాతం పోలింగ్
- మునుగోడులో మధ్యాహ్నం 3 వరకు 1,44,878 ఓట్లు పోలింగ్
- మునుగోడులో మొత్తం ఓట్లు 2,41,805
15:07 November 03
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసిన తెరాస నేతలు
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసిన తెరాస నేతలు
- సీఈవోను కలిసిన బడుగుల లింగయ్య, దాసోజు శ్రవణ్, రమేశ్‌రెడ్డి
- మునుగోడులో భాజపా నేతలు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు
14:08 November 03
భాజపా మద్యం, నగదు పంపిణీ చేస్తోందని జగదీశ్ రెడ్డి ఫిర్యాదు
- సీఈవో వికాస్ రాజ్‌తో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి
- భాజపా మద్యం, నగదు పంపిణీ చేస్తోందని జగదీశ్ రెడ్డి ఫిర్యాదు
- చౌటుప్పల్, జనగామ, చండూరు, తమ్మలపల్లిలో పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు
- నిబంధనలకు విరుద్ధంగా నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నట్లు ఫిర్యాదు
- కాసేపట్లో సీఈవో వికాస్‌రాజ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేయనున్న తెరాస నేతలు
12:51 November 03
సీఈవో వికాస్ రాజ్‌కు బండి సంజయ్ ఫోన్‌కాల్
- హైదరాబాద్: సీఈవో వికాస్ రాజ్‌కు బండి సంజయ్ ఫోన్‌కాల్
- మునుగోడులో తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు
- పోలింగ్ కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన బండి సంజయ్
12:10 November 03
మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగింది: సీఈవో
- మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగింది: సీఈవో
- పోలీసులు వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు: సీఈవో
- స్థానికేతరులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి: సీఈవో
- 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపారు: సీఈవో
- ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం తప్పు: సీఈవో
- ఓటుకు డబ్బు ప్రస్తావన రావడం దురదృష్టకరం: సీఈవో
- ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: సీఈవో
11:52 November 03
మూడుచోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్ కొనసాగిస్తున్నాం: సీఈవో
- మూడుచోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్ కొనసాగిస్తున్నాం: సీఈవో
- ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ సమస్య వస్తే మార్చాం: సీఈవో
- మరో కేంద్రంలో ఈవీఎం సమస్య తలెత్తితే సరిచేస్తున్నాం: సీఈవో
- మునుగోడు ఉపఎన్నికపై 28 ఫిర్యాదులు వచ్చాయి: సీఈవో
- రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు: సీఈవో వికాస్‌రాజ్
- కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడాం: సీఈవో
- ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ: సీఈవో
11:36 November 03
మునుగోడు నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
- మునుగోడు నియోజకవర్గంలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు
- చండూరు మం. కొండాపురంలో ఈవీఎం మొరాయింపు
- కొండాపురంలోని 178వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు
- కొండాపురంలో అరగంట నుంచి క్యూలైన్లలో వేచిచూస్తున్న ఓటర్లు
- మునుగోడు: చిన్నకొండూరులో వీవీ ప్యాట్‌లో సాంకేతిక లోపం
- మరమ్మతు తర్వాత చిన్నకొండూరులో కొనసాగుతున్న పోలింగ్
- ఎస్.లింగోటంలోని ఈవీఎంలో సాంకేతిక సమస్య
- మరమ్మతు అనంతరం ఎస్.లింగోటంలో కొనసాగుతున్న పోలింగ్
- చండూరు మండలం కొండాపురంలో నిలిచిన పోలింగ్
- ఈవీఎం మొరాయింపుతో అరగంట నుంచి నిలిచిన పోలింగ్
- కొంపల్లి 145వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం
- మునుగోడు: 25 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలో సాంకేతిక సమస్య
- ఈవీఎం మొరాయింపుతో గంట నుంచి నిలిచిన పోలింగ్
- సంస్థాన్ నారాయణపురం మం. అల్లందేవిచెరువులో ఈవీఎం మొరాయింపు
- ఈవీఎం మొరాయింపుతో 82వ పోలింగ్ కేంద్రంలో నిలిచిన పోలింగ్
11:35 November 03

11:19 November 03

- మునుగోడు: చిన్నకొండూరులో మొరాయించిన ఈవీఎం
- ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్న ఓటర్లు

11:16 November 03
మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్
- మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్
11:06 November 03
పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు
- మునుగోడు: పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు
- చండూరు, నాంపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాజగోపాల్ రెడ్డి
- చండూరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి
- చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్
10:51 November 03
మునుగోడులో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
- మునుగోడులో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
10:48 November 03
అల్లందేవిచెరువులోని 82వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు

- మునుగోడు: చిన్నకోడూరులో మొరాయించిన ఈవీఎం
ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్న ఓటర్లు - చండూరు మండలం కొండాపురంలో నిలిచిన పోలింగ్

10:30 November 03
కొండాపురంలోని 178వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు
- చండూరు మండలం కొండాపురంలో ఈవీఎం మొరాయింపు

- అరగంట నుంచి క్యూలైన్లలో వేచిచూస్తున్న ఓటర్లు
10:28 November 03
చిన్నకోడూరులో మొరాయించిన ఈవీఎం
- మునుగోడు చిన్నకోడూరులో మొరాయించిన ఈవీఎం

10:24 November 03
చండూరులో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- మునుగోడు: చండూరులో ఓటర్లకు డబ్బుల పంపిణీకి యత్నం
- పోలీసులను చూసి డబ్బులు వదిలి పరారైన నాయకులు
- ఘటనాస్థలిలో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
10:21 November 03
చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్
- చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్
- చౌటుప్పల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు
10:18 November 03
చండూరు మండలం కొండాపురంలో నిలిచిన పోలింగ్

- చండూరులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాజగోపాల్ రెడ్డి
10:14 November 03
నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు పట్టివేత
- మునుగోడు: నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు పట్టివేత
- నగదు తరలిస్తున్న కారును పట్టుకున్న భాజపా కార్యకర్తలు
- తెరాస శ్రేణులు నగదు తరలిస్తున్నారని భాజపా కార్యకర్తల ఆరోపణ
- మునుగోడు: చండూరు పురపాలికలోనూ నగదు పట్టివేత
- బ్యాగులో తరలిస్తున్న నగదును పట్టుకున్న భాజపా కార్యకర్తలు
10:04 November 03
మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది: సీఈవో వికాస్‌రాజ్
- మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది: సీఈవో వికాస్‌రాజ్
- రెండు చోట్ల ఈవీఎంలలో చిన్నపాటి సమస్య వచ్చింది: సీఈవో
- మరోచోట కంట్రోల్ యూనిట్ సమస్య వస్తే ఈవీఎం మార్చాం: సీఈవో
- స్థానికేతరులు ఉన్నారన్న ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు: సీఈవో
- రెండు కేసులు నమోదు చేశాం.. ఆరుగురిని రిమాండ్ చేశాం: సీఈవో
- పోలింగ్ కేంద్రం వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులపై చర్యలు: సీఈవో
- తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఫిర్యాదు: సీఈవో
- మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు: సీఈవో
- సంబంధిత మాధ్యమాలకు పంపి తగిన చర్యలు తీసుకుంటాం: సీఈవో
09:59 November 03
మర్రిగూడలో భాజపా నాయకుల ఆందోళన
- మునుగోడు: మర్రిగూడలో భాజపా నాయకుల ఆందోళన
- తెరాస శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ భాజపా శ్రేణుల ఆరోపణ
- గజ్వేల్ తెరాస నాయకులు మర్రిగూడలో ప్రలోభపెడుతున్నారని ఆరోపణ
- పోలింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో భాజపా శ్రేణుల వాగ్వాదం
- సిద్ధిపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు అప్పగించిన భాజపా కార్యకర్తలు
- వీడియోలు తీస్తున్నామనే నెపంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న భాజపా శ్రేణులు
- భాజపా శ్రేణుల అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలు
09:41 November 03
కొంపల్లిలోని 145వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం
- మునుగోడు: కొంపల్లి 145వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం

09:35 November 03
మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్
- మునుగోడులో వెలువడుతున్న పోలింగ్ శాతం వివరాలు
- మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్
09:18 November 03
మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిపై బండి సంజయ్ ఆరా
- మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిపై బండి సంజయ్ ఆరా
- భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి పోలింగ్ సరళిపై సంజయ్ ఆరా
09:17 November 03
చండూరులో తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం
- నల్గొండ: చండూరులో స్వల్ప ఉద్రిక్తత
- స్థానికేతరులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న భాజపా శ్రేణులు
- స్థానికేతరులు చండూరులోని ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన భాజపా శ్రేణులు
- ఘటనాస్థలికి వెళ్లడంతో స్థానికేతరులు పరారయ్యారని భాజపా శ్రేణుల ఆరోపణ
- అదే సమయంలో ఘటనాస్థలికి వెళ్లిన తెరాస కార్యకర్తలు
- స్థానికేతర భాజపా శ్రేణులు నియోజకవర్గంలో ఉన్నారన్న తెరాస శ్రేణులు
- తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం, స్వల్ప ఉద్రిక్తత
- నల్గొండ: ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
09:15 November 03
ఇడికూడలో ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
- నల్గొండ చండూరు మం. ఇడికూడలో ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి
- 173వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
08:39 November 03
ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- మునుగోడు ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి
- నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో ఓటేసిన ప్రభాకర్ రెడ్డి దంపతులు
08:24 November 03
ఒకట్రెండు కేంద్రాల్లో ఈవీఎంలలో తలెత్తిన సమస్యలు
మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
నాంపల్లిలో మందకొడిగా సాగుతున్న పోలింగ్
నాంపల్లిలోని 294వ పోలింగ్ కేంద్రలో కాసేపు మొరాయించిన ఈవీఎం
మునుగోడు: ఒకట్రెండు కేంద్రాల్లో ఈవీఎంలలో తలెత్తిన సమస్యలు
ఈవీఎంలను వెంటనే సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్న సిబ్బంది
08:10 November 03
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్
- ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
- ఓటర్ గుర్తింపు కార్డు చూసి పోలింగ్ కేంద్రాల్లోకి పంపుతున్న పోలీసులు
- ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివస్తోన్న వృద్ధులు
- పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు
- పోలింగ్ కేంద్రాల బయట హెల్ప్ డెస్క్ ఏర్పాటు
- పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఆరోగ్య కేంద్రం సిబ్బంది
07:37 November 03
హైదరాబాద్ వెబ్ కాస్టింగ్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఈవో రవికిరణ్
- హైదరాబాద్ వెబ్ కాస్టింగ్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఈవో రవికిరణ్
- కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఓటర్లు
- వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న అధికారులు
- పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటరు మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశాలు
07:26 November 03

- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
- మునుగోడు నియోజకవర్గంలోని 298 కేంద్రాల్లో పోలింగ్

- మునుగోడు నియోజకవర్గంలో 1,20,128 మంది మహిళా ఓటర్లు
- మునుగోడు ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు
- అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఈసీ నిరంతర పర్యవేక్షణ
- పోలింగ్ కేంద్రాల నుంచి యాప్ ద్వారా ఓటింగ్ శాతం నమోదు
- పోలింగ్ కోసం మొత్తం 1492 మంది సిబ్బంది వినియోగం
- మొత్తం 199 పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లు నియామకం
- మునుగోడులో తొలిసారి 6 భద్రతా ప్రమాణాలతో కొత్త ఓటరు కార్డులు
- మునుగోడులో 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
- ఎన్నికల విధుల్లో 3,366 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలు
- సాంకేతిక సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఇంజినీర్లు
07:19 November 03
ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు
- ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు
- ఓటర్ గుర్తింపు కార్డు చూసి పోలింగ్ కేంద్రాల లోపలికి పంపిస్తున్న పోలీసులు
- ఫోన్లను తనిఖీ చేసి పంపిస్తున్న పోలీసులు
06:59 November 03
ప్రారంభమైన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
- ప్రారంభమైన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్
- 298 కేంద్రాల్లో పోలింగ్, 2 లక్షల 41 వేల మంది ఓటు వినియోగం
- అన్ని కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా ఈసీ నిరంతర పర్యవేక్షణ
- అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 47 మంది అభ్యర్థులు
06:56 November 03
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
- మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

06:25 November 03
కొనసాగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్
- కాసేపట్లో మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు పోలింగ్
- ఇవాళ ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్

- మునుగోడు నియోజకవర్గంలో 1,21,720 మంది పురుష ఓటర్లు