ETV Bharat / state

100 కిలోల గంజాయి స్వాధీనం... నిందితుడి అరెస్టు - గంజాయి స్వాధీనం

రాజధానిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 100 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గంజాయి స్వాధీనం
author img

By

Published : Jun 19, 2019, 7:26 PM IST

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ చందానగర్​లో గంజాయి తరలిస్తున్న రాజేందర్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 100 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి రాజధానికి సరుకును తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : బైక్​ను ఢీకొట్టిన ట్యాంకర్.. నుజ్జునుజ్జైన శరీరం

Intro:Tg_wgl_05_19_chinnari_mrutha_deham_tho_andholana_ab_c5

Body:అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గున్ని ఎన్కౌంటర్ చేయాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నగర వాసులు ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని పోలీస్ స్టేషన్ ఎదుట చిన్నారి మృతదేహంతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు .నిందితున్ని ఎన్కౌంటర్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించారు .చిన్నారి మృతదేహం తో రోడ్డుపై తల్లిదండ్రులు ఆందోళనకు దాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. అయ్యో పాపం అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు .అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు నిందితుని ఎన్కౌంటర్ చేయాలని ధ్వజమెత్తారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు....బైట్స్
స్థానికులు

Conclusion:chinnari mrutha deham tho andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.