ETV Bharat / state

'ఖాకీల' పాత్రపై ఆరా - జయరాం హత్యకేసు

సంచలనం కలిగించిన పారిశ్రామిక వేత్త జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుడు రాకేష్​రెడ్డికి పోలీసులతో ఉన్న సంబంధాలపై విచారణ బృందం ఇవాళ విచారించనుంది.

పోలీసుల
author img

By

Published : Feb 20, 2019, 6:14 AM IST

Updated : Feb 20, 2019, 10:40 AM IST

జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ
పారిశ్రామికవేత్త, ప్రవాసభారతీయుడు జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నందిగామ తరలించారు. జయరాం మృతదేహంతో కారు వదిలిన ప్రాంతానికి చేరుకున్న విచారణ బృందం.. ఘటనా స్థలంలో హత్యపై సన్నివేశాన్ని రీ కన్​స్ట్రక్షన్​ చేశారు. రాకేష్​రెడ్డి మద్యం ఎక్కడ కొనుగోలు చేశాడు..? హత్యను రోడ్డు ప్రమాదంగా ఎలా చిత్రీకరించడానికి ప్రయత్నించాడన్న అంశాలపై పోలీసులు నిందితుడిని ప్రశ్నించారు. పథకం ప్రకారమే జయరాంను హత్య చేసినట్టు నిర్ధరణకు వచ్చారు.
undefined
పోలీసులతో ఉన్నసంబంధాలపై ఆరా
ఈ కేసులో రాకేష్​రెడ్డితో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ఏసీపీ మల్లారెడ్డిలను దర్యాప్తు అధికారులు ఇవాళ విచారించే అవకాశం ఉంది.

Intro:FILENAME: TG_KRN_19_32_AMARA_JAVANLAKU_VIDYARTHULA__NIVALULU_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 939450191
యాంకర్ ఉగ్ర దాడిలో అమరులైన జవాన్లకు గోదావరిఖని పట్టణంలో పలు విద్యార్థులు అమర జవాన్లకు ఆత్మ శాంతి చేకూరాలని శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వం ఉన్నత పాఠశాల యాజమాన్యం సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత జవాన్లపై పాకిస్తాన్ ముష్కరులు ఆత్మహుతి దాడి చేసి 42 మంది సీఆర్పీఎఫ్ వీర సైనికుల వీరి మరణానికి కారణమైన ముష్కరులకు చర్యలను ఖండిస్తూ వీరమరణం పొందిన సైనికులకు ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ సందర్భంగా కానీ చౌరస్తాలో విద్యార్థులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రధాన వీధుల మీదుగా కానీ చౌరస్తాకు చేరుకొని నివాళులర్పించారు ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షులు పరకాల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అమర జవాన్లకు విద్యార్థులు తల్లిదండ్రులు తమ వంతు సాయంగా పది రూపాయలకు పైగా విరాళం అందించి వారి కుటుంబాలకు తోడుగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అనంతరం పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి వెయ్యి మందికి పైగా విద్యార్థులు జై భారత్ మాత కి జై మీరు మాకు సంఘీభావం తెలిపారు
బైట్: 1).అరకాల రామచంద్రారెడ్డి ట్రస్మా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం

Body:పఠఠ

Conclusion:
Last Updated : Feb 20, 2019, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.