ETV Bharat / state

వాహనాదారుడికి ట్రాఫిక్ పోలీసుల సపర్యలు - no helmet

హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ వాహనాదారుడు కంగారుతో స్పృహ తప్పిపడిపోయాడు. తనిఖీ సమయంలో హెల్మెట్ లేకుండా ఉండటం గమనించిన పోలీసులు అతని వాహనాన్ని నిలిపడం వల్ల ఈ ఘటన జరిగింది.

పోలీసుల భయంతో ఫిట్స్‌ వచ్చి స్పృహ తప్పిపడిపోయిన వాహనాదారుడు
author img

By

Published : May 6, 2019, 4:42 PM IST

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనదారుడు ఫీట్స్ వచ్చి కింద పడిపోయిన సంఘటన ఎస్‌ఆర్​నగర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హెల్మెట్ లేకుండా అటుగా వెళ్తుండగా నిలిపివేశారు. పోలీసులు అతని దగ్గరకు రాగానే భయంతో ఫిట్స్‌ వచ్చి స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వాహనదారుడికి సపర్యలు చేసి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనాదారుడిని నిలిపిన పోలీసులు

ఇవీ చూడండి : టిప్పర్ క్యాబిన్​లో ఇరుక్కుని డ్రైవర్ సజీవ దహనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.