ETV Bharat / state

కూరగాయల వ్యాపారిపై పోలీసుల దురుసు ప్రవర్తన - వ్యాపారి పోలీసుల దురుసు ప్రవర్తన

లాక్​ డౌన్ సమయంలో కూరగాయలు ఇవ్వనందుకు వ్యాపారిపై పోలీసులు ప్రతాపం చూపారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ పరిధిలోని నందినగర్​లో ఈ సంఘటన జరిగింది. సమయం ముగిశాక వచ్చినందుకు తాను ఇవ్వలేకపోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు

vegetable seller in banjara hills
కూరగాయల వ్యాపారి మున్నాయాదవ్
author img

By

Published : May 13, 2021, 4:04 PM IST

కూరగాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారిపై బంజారాహిల్స్ పోలీసులు ప్రతాపం చూపించారు. ఉదయం 10 గంటలకే దుకాణం మూసివేసినప్పటికీ వారికి కూరగాయలు ఇవ్వకపోవడంతో తనను కొట్టి ఠాణాకు తీసుకువచ్చారని బాధితుడు మున్నా యాదవ్ వాపోయారు.

నగరంలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని నందినగర్‌లో మున్నాయాదవ్‌ కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల తన దుకాణం మూసివేశానని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన పోలీసులకు కూరగాయలు ఇవ్వకపోవడంతో తనను కొట్టి పీఎస్​కు తీసుకొచ్చారని మున్నా యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.