ఇదీచూడండి:భారత్కు 'అభి'నందనం
దాడులను అరికట్టేందుకే...! - SUNITHA
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తెలంగాణ పోలీస్ అకాడమీ 5 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దాడులను అరికట్టేందుకే...!
వంచనకు, అత్యాచారాలకు, వ్యభిచారానికి గురవుతున్నమహిళలనుకాపాడేందుకు రంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ... అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ సునీత కృష్ణన్‌ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ శిక్షణా తరగతులు నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి.
ఇదీచూడండి:భారత్కు 'అభి'నందనం
Intro:tg_adb_21_01_ arrest_avb_c2
Body:గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్ మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. ఈ సందర్భంగా మందమరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను చూపించారు అనంతరం సి ఐ రామచంద్ర రావు మాట్లాడుతూ తిర్యాని మండలం సోము రాజులు మందమర్రి చెందిన షారుక్ తో కలిసి ఐదు కేజీల గంజాయిని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా వారి వద్ద గంజాయి పట్టుబడింది.వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. byte రామచందర్ రావు మందమర్రి సి ఐ
Conclusion: ఈటీవీ కి వాడుకోగలరు