ETV Bharat / state

పోలవరం టెండర్లు.. 15.6 శాతం తక్కువ కోట్​ చేసిన మాక్స్​ ఇన్​ఫ్రా

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో రివర్స్​ టెండర్​ టెక్నికల్​ బిడ్​లను అధికారులు తెరిచారు. మాక్స్​ ఇన్​ఫ్రా సంస్థ ఇనిషియల్​ బెంచ్​కు 15.6 శాతం తక్కువగా కోట్​ చేసింది. ఈ రివర్స్​ టెండరింగ్​ వల్ల రూ.50 కోట్లు ఆదా అయినట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​ తెలిపారు.

author img

By

Published : Sep 20, 2019, 9:17 PM IST

పోలవరం టెండర్లు..15.6 శాతం తక్కువ కోట్​ చేసిన మాక్స్​ ఇన్​ఫ్రా

పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు...టెక్నికల్​ బిడ్​లను తెరిచారు. ఇనిషియల్​ బెంచ్​ విలువ రూ.274.55 కోట్లు కాగా... మాక్స్​ ఇన్​ఫ్రా సంస్థ 15.6 శాతం తక్కువగా కోట్​ చేసింది. టెక్నికల్​ బిడ్​ విలువల ప్రకారం రూ.42.8 కోట్లు తక్కువగా బిడ్​ దాఖలు చేసింది.

శుభ పరిణామం...

జలవనరుల శాఖలో ఇది శుభపరిణామం అని ఆ శాఖ మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​ అన్నారు. రివర్స్​ టెండరింగ్​ వల్ల 15.6 శాతం తక్కువతో రూ.50 కోట్లు ఆదా అయినట్లు వివరించారు. వచ్చే ఏడాదిలోగా పోలవరం నిర్వాసితులకు 25 వేల ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 23న ప్రాజెక్టు హెడ్ వర్క్స్​, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్ బిడ్లను అధికారులు తెరవనున్నారు.

ఇదీ చూడండి : 'రాష్ట్రంలో 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి యత్నం'

Intro:కర్నూలు జిల్లా బేతంచెర్లలోని ఏపీజీబీ బ్యాంకులో అవినీతి చోటుచేసుకుంది. మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్ 12 లక్షల రూపాయలు తన అకౌంట్ కు మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఏపీజీబీ రీజినల్ మేనేజర్ కోటేశ్వరరావు... మేనేజర్ కళ్యాణ్ పై బేతంచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణ్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ కేశవ రెడ్డి తెలిపారు.Body:దీనిపై విచారణ జరుగుతోంది Conclusion:ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.