ఇదీ చదవండి :"నిండు గర్భిణీలెక్క కాల్వలు కళకళలాడుతయి"
ఏప్రిల్ 4న పీఓ, ఏపీఓలకు ఎన్నికల తుదివిడత శిక్షణ - ఎన్నికల శిక్షణ
తొలివిడత ఎన్నికల నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన ఉద్యోగులకు తుదివిడతగా ఏప్రిల్ 4న శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పీఓ, ఏపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు.
ఎన్నికల శిక్షణ
లోక్‌సభ ఎన్నికల నిర్వహణ శిక్షణకు గైర్హాజరైన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తుది విడతగా ఏప్రిల్ 4న శిక్షణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దానకిషోర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి :"నిండు గర్భిణీలెక్క కాల్వలు కళకళలాడుతయి"
Intro:TG_KMM_11_02_RENUKA CAR CHEKING_AV_g9 ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు వైరా నియోజకవర్గంలో లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేణుక వైరా నుంచి ఏనుకూరు చేరుకున్నారు అక్కడినుంచి జూలూరుపాడు వెళ్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఆమె కాన్వాయ్ను తనిఖీ చేశారు ఈ క్రమంలో లో కాంగ్రెస్ కార్యకర్తలు తెరాస అభ్యర్థుల వాహనాలు తనిఖీ చేయడం లేదని కాంగ్రెస్ నేతల వాహనాలే తనిఖీ చేస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో అధికారులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680