ETV Bharat / state

సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు - పుట్టిన రోజు వేడుకలు

ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్​లో జరిగిన ఉగ్రదాడిలో జవాన్ల మరణంతో ఆయన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.

ట్విట్టర్లో
author img

By

Published : Feb 17, 2019, 3:34 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఫోన్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు విషెష్​ తెలిపిన ప్రముఖులకు గులాబీ దళపతి కృతజ్ఞతలు తెలిపారు.

  • Greetings to Telangana’s Chief Minister, Shri K. Chandrashekar Rao Garu on his birthday. May Almighty bless him with a long life filled with good health. @TelanganaCMO

    — Narendra Modi (@narendramodi) February 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

undefined

Intro:tg_kmm_03_17_javanulaku_sangibavam_ab_c4
( )

కాశ్మీర్ pulwama ఘటనలో మృతి చెందిన సైనిక అమరవీరులకు ఖమ్మంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఖమ్మంలోని ఎన్సిసి కమాండెంట్ కేంద్రంలో ఉన్న ఆర్మీ అధికారులను కలిసి ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటించారు. సరిహద్దుల్లో భారత జవాన్ల త్యాగాలను వెలకట్టలేని వారి సంక్షేమానికి భారత ప్రజలందరూ కట్టుబడి ఉంటారని rotary club అధ్యక్షులు తెలిపారు..byte
కురు వెల్ల ప్రవీణ్ రోటరీ క్లబ్ అధ్యక్షులు

Body:సైనికులకు నివాళి

Conclusion:సైనికులకు నివాళి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.