ETV Bharat / state

తెరాస ఉద్యమ పార్టీగానే ప్రజల వద్దకు వెళ్లింది​: వినోద్​ - GHMC Elections Trs Campaign

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు ఇవ్వడం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హర్షణీయమన్నారు. తెరాస ఉద్యమ పార్టీగానే ప్రజల వద్దకు వెళ్లిందని స్పష్టం చేశారు.

Planning Commission Vice President Vinodkumar talk about Development programs done by TRS
vinod kumar
author img

By

Published : Nov 25, 2020, 12:48 PM IST

లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న నగరం హైదరాబాద్​: వినోద్​

తెరాస ఉద్యమ పార్టీగానే ప్రజల వద్దకు వెళ్లిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు ఇవ్వడం హర్షణీయమన్నారు. బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగులకు అండగా నిలిచింది తెరాస అని గుర్తు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని కేసీఆర్‌ ముందుకు వచ్చారని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ నగరం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. సుమారు నాలుగు, ఐదు రాష్ట్రాలకు చెందిన నిపుణులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధితో యువతుకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.