ETV Bharat / state

మైనర్ల అదృశ్యంపై హైకోర్టులో పిటిషన్ - మైనర్ల అృశ్యంపై హైకోర్టులో పిటిషన్

రాష్ట్రవ్యాప్తంగా మైనర్ల అదృశ్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది రాపోలు భాస్కర్. మూసివేసిన 2 వేల కేసులను మరో సారి విచారణ జరిపించాలని అందులో పేర్కొన్నారు.

minors missing pettition
మైనర్ల అృశ్యంపై హైకోర్టులో పిటిషన్
author img

By

Published : Jan 6, 2020, 2:14 PM IST

Updated : Jan 6, 2020, 2:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మైనర్ల అదృశ్యంపై హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు. దాదాపు 2 వేల అదృశ్య కేసులను పోలీసులు మూసివేశారంటూ పిటిషన్​లో పేర్కొన్నారు. ఆ కేసులన్నింటిని మరోసారి విచారణ జరిపేలా చూడాలని పిటిషనర్ భాస్కర్ న్యాయస్థానాన్ని కోరారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించాలని పిటిషనర్ వ్యాజ్యంలో తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి: "నా భార్య, అత్త వేధింపులు తాళలేకే చనిపోతున్నా.."

Intro:Body:Conclusion:
Last Updated : Jan 6, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.