వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పింఛనర్లు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు అధికారాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకుందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 10కి వాయిదా పడింది.
ఇవీచూడండి: శానిటైజర్లా..శనిటైజర్లా..? మార్కెట్లో నాసిరకం అమ్మకాలు