ETV Bharat / state

ప్రజలు ఆలోచించాలి.. భాజపాకు అండగా నిలవాలి: శంకర్​ యాదవ్​ - జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం

డబ్బులు వెదజల్లి ఇతర పార్టీల అభ్యర్థులు గెలవాలని చూస్తున్నారని బేగంబజార్ భాజపా​ కార్పొరేటర్​ అభ్యర్థి శంకర్​ యాదవ్​ ఆరోపించారు. తాను ఎన్నో ఏళ్లుగా ప్రజల మధ్యే ఉన్నాయని.. స్థానిక సమస్యలపై అవగాహన ఉందన్నారు.

begum bazar bjp candidate
ప్రజలు ఆలోచించాలి.. భాజపాకు అండగా నిలవాలి: శంకర్​ యాదవ్​
author img

By

Published : Nov 28, 2020, 2:13 PM IST

అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని.. బేగంబజార్​ భాజపా అభ్యర్థి శంకర్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నానని.. రెండు సార్లు కార్పొరేటర్​గా పనిచేసినట్లు తెలిపారు. ఇతర పార్టీల అభ్యర్థులు డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆలోచించాలని భాజపాకు అండగా నిలవాలని కోరారు.

ప్రజలు ఆలోచించాలి.. భాజపాకు అండగా నిలవాలి: శంకర్​ యాదవ్​

ఇవీచూడండి: ఆ విషయంలో కేటీఆర్​ను మించినోళ్లు లేరు: భూపేంద్రయాదవ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.