అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని తెలిపారు. రూ.7 కోట్లతో డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ప్రజలంతా తెరాస వైపే ఉన్నారు: మాధవరం
మల్కాజిగిరిలో తెరాస జెండా ఎగురవేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు. ప్రజలందరూ తెరాసవైపే ఉన్నారని త్వరలో గాంధీభవన్ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు.
ప్రజలంతా తెరాస వైపే
లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి తెరాస అభ్యర్థిని భారీమెజార్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలను కోరారు. స్థానిక ఫతేనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని తెలిపారు. రూ.7 కోట్లతో డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
sample description