ETV Bharat / state

'యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేదు' - హైదరాబాద్ తాజా వార్తలు

బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందని పీవోడబ్ల్యూ, పీవైఎల్​, పీడీఎస్​యూ సంఘాలు ప్రతినిధులు మండిపడ్డారు. యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేకుండా పోయిందని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు.

pdsu protest in Hyderabad
pdsu protest in Hyderabad
author img

By

Published : Oct 1, 2020, 9:18 PM IST

ఉత్తరప్రదేశ్​లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందని పీవోడబ్ల్యూ, పీవైఎల్​, పీడీఎస్​యూ సంఘాలు ప్రతినిధులు మండిపడ్డారు. యూపీ ఘటనపై పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మండిపడ్డారు.

యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేకుండా పోయిందని అన్నారు. యూపీలో ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్​ను బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్‌' విలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.