అన్నం పెట్టే రైతన్న కన్నీరు కార్చే పరిస్థితి ఏర్పడిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన.. ఏపీ కృష్ణా జిల్లా రైతులను ఆయన పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పవన్ స్వయంగా పరిశీలించారు. ఆ పర్యటనకు సంబంధించి డ్రోన్ వీడియో చూడండి.