ETV Bharat / state

పార్లమెంటు పోరుకు వెళ్తోన్న నేతలు వీళ్లే...!

పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఘట్టం ముగిసింది. పలు నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరికొందరివి తిరస్కరణకు గురికాగా... పోరులో నిలవనున్నమొత్తం అభ్యర్థులు 443గా ఖరారయ్యారు.

author img

By

Published : Mar 29, 2019, 2:32 AM IST

పోరులో మొత్తం అభ్యర్థులు 443

లోక్​సభ బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మొత్తం 443 మంది లోక్​సభ బరిలో పోటీపడనున్నారు. అత్యధికంగా నిజామాబాద్​ స్థానం​ నుంచి 185 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల నుంచి పార్లమెంటు పోరులో నిలిచిన అభ్యర్థులు వీళ్లే...

పోరులో మొత్తం అభ్యర్థులు 443...

2019 తెలంగాణ లోక్​సభ అభ్యర్థుల జాబితా...

నియోజకవర్గం తెరాస కాంగ్రెస్ భాజపా
ఆదిలాబాద్(ఎస్టీ) గోడం నగేష్ రమేష్ రాఠోడ్ సోయం బాపురావు
నిజామాబాద్ కల్వకుంట్ల కవిత మధుయాస్కీ గౌడ్ ధర్మపురి అర్వింద్
పెద్దపల్లి(ఎస్సీ) వెంకటేశ్ నేతకాని ఎ.చంద్రశేఖర్ ఎస్.కుమార్
కరీంనగర్ బి.వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్ బండి సంజయ్
మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి గాలి అనిల్​ కుమార్ రఘునందన్​ రావు
జహీరాబాద్ బి.బి.పాటిల్ మదన్​మోహన్ రావు బాణాల లక్ష్మారెడ్డి
హైదరాబాద్ పూస్తె శ్రీకాంత్ ఫిరోజ్​ఖాన్ భగవంతరావు
సికింద్రాబాద్ తలసాని సాయికిరణ్ అంజన్​ కుమార్ యాదవ్ జి.కిషన్ రెడ్డి
మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎ.రేవంత్ రెడ్డి రామచందర్​ రావు
చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి జనార్దన రెడ్డి
మహబూబ్​నగర్ మన్నె శ్రీనివాస రెడ్డి చల్లా వంశీచంద్​ రెడ్డి డి.కె.అరుణ
నాగర్​కర్నూలు(ఎస్సీ) పి.రాములు మల్లు రవి బంగారు శ్రుతి
నల్గొండ వేమిరెడ్డి నర్సింహా రెడ్డి ఎన్.ఉత్తమ్​ కుమార్​ రెడ్డి గార్లపాటి జితేంద్ర కుమార్
భువనగిరి బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పి.వి.శ్యాంసుందర్
వరంగల్​(ఎస్సీ పసునూరి దయాకర్ దొమ్మాటి సాంబయ్య చింతా సాంబమూర్తి
మహబూబాబాద్​(ఎస్టీ) మాలోత్ కవిత పి.బలరాం నాయక్ హుస్సేన్ నాయక్
ఖమ్మం నామ నాగేశ్వర రావు రేణుకా చౌదరి వాసుదేవ రావు

హైదరాబాద్​ నుంచి ఎంఐఎం అసదుద్దీన్​ ఒవైసీ బరిలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.