ETV Bharat / state

ప్రగతి భవన్​ ముట్టడికి పారామెడికల్​ అభ్యర్థుల యత్నం

గత మూడేళ్లుగా పారామెడికల్​ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా రాష్ట్ర నిరుద్యోగ పారామెడికల్​ అభ్యర్థులు ఛలో ప్రగతి భవన్​ పేరిట ఆందోళన నిర్వహించారు.  ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించిన వీరిని అడ్డుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ప్రగతి భవన్​ ముట్టడికి పారామెడికల్​ అభ్యర్థుల యత్నం
author img

By

Published : Jul 30, 2019, 12:42 PM IST

కోర్టులో ఉన్న పారామెడికల్​ నోటిఫికేషన్​లను వీలైనంత త్వరగా పరిష్కరించి ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర నిరుద్యోగ పారామెడికల్​ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. గవర్నమెంట్​ ఉద్యోగాలలో రాజ్యాంగ విరుద్ధమైన వెయిటేజ్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్​ పోస్టుల భర్తీకి చొరవ చూపకుండా 3వేల కాంట్రాక్ట్ పారామెడికల్​ పోస్టులను భర్తీచేయాలంటూ డీఎమ్​ఈ అధికారులు ప్రభుత్వాన్ని కోరడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. నిరుద్యోగుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ​

Intro:tg_nlg_212_30_pilaypalli_kaluva_parishilana_av_TS10117
నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి వద్ద పిలాయిపల్లి కాలువను నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఎగువన మూసీనది నుంచి వరద వస్తున్నప్పటికీ దిగువ ప్రాంతాలకు సాగు నీరు అందకపోవటంపై ఆరా తీశారు. వారం రోజుల్లో కాలువ ద్వారా గ్రామాల్లో చెరువులు నింపుతామన్నారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టవద్దని, పెద్ద పెద్ద మోటార్లతో నీటిని తోడవద్దని విజ్ఞప్తి చేశారు. కాలువ చెత్త పడకుండా చూసుకోవాలని సూచించారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.