ETV Bharat / state

తల్లి పాలెంత ముఖ్యమో ప్యాంపేర్స్ అంతే ముఖ్యం - mother milk

ఈనాడు పాపాయి ఆరోగ్యమస్తు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తల్లి పాలెంత ముఖ్యమో ప్యాంపేర్స్ అంతే ముఖ్యం
author img

By

Published : Aug 31, 2019, 11:10 PM IST

తల్లిపాల సంరక్షణ బిడ్డకు ఎంత ముఖ్యమో పిల్లలకు ప్యాంపేర్స్ అంతే ముఖ్యమని నిర్వాహకులు అన్నారు. ఈనాడు పాపాయి ఆరోగ్యమస్తు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామారావు, ఈనాడు మార్కెటింగ్ చీఫ్ కార్పొరేషన్ మేనేజర్ వేణుగోపాల్, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీరాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్యాంపేర్ వాడే విధానాలు దాని వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు.

తల్లి పాలెంత ముఖ్యమో ప్యాంపేర్స్ అంతే ముఖ్యం

ఇవీ చూడండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన పీవీ సింధు

Intro:సికింద్రాబాద్ బ్యాంకర్... తల్లిపాల సంరక్షణ బిడ్డకు ఎంత ముఖ్యమో పిల్లలకు ప్యాంపేర్స్ అంతే ముఖ్యమని అన్నారు... ఈనాడు పాపాయి ఆరోగ్యమస్తు ఆధ్వర్యంలో తల్లి పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామారావు ఈనాడు మార్కెటింగ్ చీఫ్ కార్పోరేషన్ మేనేజర్ వేణుగోపాల్ శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీరాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.. ఈ సందర్భంగా తల్లి పిల్లలకు ప్యాంపేర్ వాడే విధానాలపై దానివల్ల ఉపయోగాల గురించి అవగాహన కల్పించారు.. demo క్లాసు నిర్వహించి వారికి చిన్నారులకు కు ప్యాంపేర్స్ వాడే విధానాలపై తగు సూచనలు చేశారు.. ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు ఆహార నియమాలను పౌష్టికాహారం పాలు గుడ్లు ఆకుకూరలు తినడం వల్ల తల్లి బిడ్డలకు ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. ఈ కార్ కి ఒక తల్లి బిడ్డలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు దానివల్ల వారిలో పెరుగుదల సక్రమంగా జరుగుతుందని అన్నారు .. డైపర్స్ వాడడం వల్ల పిల్లలకు తడి అలాగే ఉండి అది ఛాతి వరకు పాకి ఇబ్బందులకు గురై జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉందని ప్యాంపేర్స్ వాడడం వల్ల అది తడిని పీల్చుకుని పిల్లలను సురక్షితంగా ఉంచుతుందని వెల్లడించారు.. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మహిళ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లి బిడ్డల సంరక్షణ కోసం డాక్టర్లు తనకు తెలియని విషయాలను కూడా చెప్పినట్లు తెలిపార.. రాత్రి సమయంలో ప్యాంపేర్స్ వల్ల జ్వరం లాంటివి రాకుండా తడిని పీల్చుకునే గుణం ఉంటుందని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వచ్చిన తల్లులకు లక్కీ డ్రా కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో పలు ప్రాంతాల నుండి మహిళలు తమ చిన్నారులతో తరలివచ్చారు.. డాక్టర్లు తమకు ఆహార నియమాల పట్ల పిల్లల ఆరోగ్యం విషయం పట్ల వారి సంరక్షణ విషయం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటిస్తామని వారు అన్నారు బైట్ ఝాన్సీ రాణి శిశు సంక్షేమ జిల్లా అధికారి 2.. శ్యామల మహిళ 3. పద్మ అంగన్వాడీ నిర్వాహకురాలు

Body:vamshi

Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.