ETV Bharat / state

'తొంభైశాతం సీట్లు మావే... ఓటర్లకు కృతజ్ఞతలు'

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలకు ఆశాభంగం తప్పదన్నారు.

telangana municipal elections Latest NEWS
telangana municipal elections Latest NEWS
author img

By

Published : Jan 22, 2020, 7:43 PM IST

రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా తెరాస పార్టీదే విజయమని రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్​ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం నాడి పసిగట్టడం, సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలోనూ ప్రతిపక్షాలు మరోమారు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఓటర్లు తెరాసకు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ తెరాస ఘన విజయం సాధించబోతుందని తెలిపారు. రేయింబవళ్లు పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన తెరాస కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

'పురపోరులో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుంది'

ఇవీ చూడండి:'పుర' పోలింగ్ ముగిసింది.. ఫలితమే మిగిలింది

TG_Hyd_63_22_TRS_Palla_PC_AB_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: ఫీడ్ తెలంగాణ భవన్ OFC నుంచి వచ్చింది. ( ) మున్సిపల్ ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. పురపాలక సంఘాల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో తెరాస మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సమాజం నాడి పసిగట్టడం, సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలోనూ ప్రతిపక్షాలు మరోమారు విఫలమయ్యాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కార్పోరేషన్‌లలో ఓటర్లు తెరాసకు బ్రహ్మాండంగా స్పందించారని అయన పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ది, సంక్షేమ ఎజెండాకు మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్ పనితీరుకు అభించబోతున్న విజయమని పల్లా వివరించారు. కరీంనగర్ కార్పోరేషన్‌లోనూ తెరాస ఘన విజయం సాధించబోతుందన్ని తెలిపారు. రేయింబవళ్లు పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన తెరాస కార్యకర్తలకు అయన కృతజ్ఞతలు తెలిపారు. బైట్: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.