సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు పాల్గొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో రామయ్య చికిత్స పొందుతున్నారు. ఆ ఆవరణలోనే మొక్కలు నాటారు.
ఇవీచూడండి: కేసీఆర్ బర్త్డే: ఉద్యమంలా కోటి వృక్షార్చన కార్యక్రమం