ఇదీ చదవండి :16 సీట్లు గెలిస్తేనే చక్రం తిప్పగలం: కడియం
హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
అసదుద్దీన్
చాదర్ఘాట్ ప్రాతంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. మలక్ పేట్ ఎమ్మెల్యే బలాలతో పాటు మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :16 సీట్లు గెలిస్తేనే చక్రం తిప్పగలం: కడియం
Intro:Hyd_tg_07_29_mim_public_meeting_ab_c18
md sulthan,9394450285.
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పుర నియోజకవర్గంలోని గజిబండ ప్రాంతంలో మజ్లీస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది,
ఈ సభలో చార్మినార్ ఎమ్మెల్యే, ముంతాజ్ అహ్మద్ ఖాన్,
యకుత్ పుర ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, బహదూర్పురా ఎమ్మెల్యే మౌజాం ఖాన్, కార్పొరేటర్లు నేతలు హాజరయ్యారు.
వారు మాట్లాడుతు అందరు తమ ఓటు హక్కును బినియోగించుకోవలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని, ఎంఐఎం పార్టీకి ఓటు వేసి అసదుద్దీన్ ఒవైసీ ని ఎంపీ గా జీకిపోయించాలని ఓటర్లను కోరారు.
బైట్.. యకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి.
Body:బహదూర్పురా
Conclusion:హైదరాబాద్.