ETV Bharat / state

పిల్లలకు ఆరోగ్యం... పెద్దలకు ఆహ్లాదం

ట్రాఫిక్​ చప్పుళ్లకు దూరంగా.. అందమైన అడవి ప్రాంతంలో... చిన్నారులు పరుగులు పెడ్తూ తల్లిదండ్రులను అలరించారు. పిల్లలకు ఆరోగ్యంతో పాటు పెద్దలకు ఆనందాన్ని మిగిలేలా చేశారు హైదరాబాద్ రన్నర్స్ సంస్థ వారు.

పిల్లలకు ఆరోగ్యం... పెద్దలకు ఆహ్లాదం
author img

By

Published : Jun 9, 2019, 11:16 AM IST

చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ రన్నర్స్ అనే సంస్థ వేసవికాలంలో పిల్లలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ధూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈ రోజు ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ మొత్తం కాలుష్యంతో నిండిపోయినందున... నగరానికి దూరంగా ఇలాంటి పరుగు కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆహ్లాదకరంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఇలాంటి క్యాంపులు కొనసాగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

పిల్లలకు ఆరోగ్యం... పెద్దలకు ఆహ్లాదం

ఇవీ చూడండి: వైద్య విద్య కళాశాలల్లో పెరగనున్న సీట్లు

Intro:Hyd_Tg_11_09_Outdoor kids run_AVB_TS10011

మేడ్చల్ : దులపల్లి

పిల్లల వేసవికాలం పరుగు ముగింపు వేడుకలు.

Body:హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో వేసవికాలంలో హైదరాబాద్ లోని పలు కాలనీలలో అపార్టుమెంట్లు లలోని చిన్నారులకు పరుగు పై అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ క్యాంపును కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నేడు దులపల్లి ఫారెస్ట్ అకాడమీలో దాదాపు గా 680 మంది చిన్నారులు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొని పరుగు నిర్వహించారు. ఈకార్యక్రమంలో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరం మొత్తం కాలుష్యంతో నిండిపోవడంతో ఇలా నగరానికి సమీపంలో ఉన్న దులపల్లి ఫారెస్ట్ లో ఈ ముగింపు వేడుక నిర్వహించడం చాలా ఆహ్లాదకరంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.