ETV Bharat / state

ఓటేసిన ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నాయుడు

గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితో పాటు మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఓటు వేశారు.

ఓటేసిన ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నాయుడు
author img

By

Published : Apr 11, 2019, 9:17 AM IST

అమరావతిలోని ఉండవల్లివలో... ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. చంద్రబాబు, సతీమణి భువనేశ్వరితో పాటు కుమారుడు లోకేశ్, బ్రాహ్మణి కూడా ఓటు వేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని...ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి లోకేశ్ ప్రజలను కోరారు.

ఓటేసిన ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నాయుడు

ఇవీ చూడండి:'45 ఏళ్లుగా ఓటు వేస్తున్నా... మీరూ వేయండి'

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో గురువారం ఉదయం 14 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ స్తంభించింది మాక్ పోలింగ్ నిర్వహిస్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తే దీంతో పోలింగ్ నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఇప్పటివరకు నరసన్నపేట మండలం నర్సింగపల్లి నరసన్నపేట తమ్మయ్య పేట ఉర్లాం చిన్నాపురం చిక్కాల వలస పోలాకి మండలం మ జలుమూరు మండలం చల్లవానిపేట కోన లచ్చు నాయుడుపేట, సారవకోట మండలం లో నాలుగు కేంద్రాలు లో యంత్రాలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.