హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ పదార్థాల ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు. 6 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రదర్శన విశేషాలు మా ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్యకృష్ణ మాటల్లో విందాం...!
సేంద్రియమే ఆరోగ్యమంత్రం...! - VEDHIKA
ఫాస్ట్‌ఫుడ్, రెడీ టూ కుక్ అంటూ పరుగులు తీసిన నగరవాసులు ఇప్పుడు ఆరోగ్యకర ఆహారంవైపు మొగ్గు చూపుతున్నారు. రసాయనాల వాడకంపై అప్రమత్తమవుతున్న నేటితరం... ఆర్గానిక్ ఫుడ్ కావాలంటున్నారు. మరి అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో దేశవ్యాప్తంగా పండించిన ఆహార ఉత్పత్తులకు వేదికైంది శిల్పారామం..!
శిల్పకళా వేదికలో సేంద్రియం...!
హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌కి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేంద్రియ పదార్థాల ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి మహిళా రైతులు పాల్గొన్నారు. 6 నుంచి 10 వరకు నిర్వహించనున్న ప్రదర్శన విశేషాలు మా ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్యకృష్ణ మాటల్లో విందాం...!
Intro:Hyd_tg_25_07_shops_chori_av_c29
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
జీడిమెట్ల పిఎస్ పరిధిలో వరుస దుకాణాలలో దొంగతనాలు..
Body:వరుసగా మూడు దుకాణాలలో దొంగతనాలకు పాల్పడి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధి వెంకటేశ్వర నగర్ లో జరిగింది,,
ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంకటేశ్వర నగర్ లోని వరుసగా మూడు కిరాణా దుకాణాల్లో సెటర్లు వంచి లోపలికి ప్రవేశించి కిరాణ షాపులలో నగదు 25000 వరకు ఎత్తుకెళ్లారని యజమానులు చెవుతున్నారు..
Conclusion:..