ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోతపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వేతనాలు, పింఛన్‌దారుల పింఛన్‌లో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. విపత్తు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితులప్పుడు కోత విధించేలా సర్కారు చట్టం చేసింది. హైకోర్టులో వ్యాజ్యం నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
ఇదీ చూడండి: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!