కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వన్‌ప్లస్ సంస్థ మద్దతుగా నిలిచింది. వైద్య సిబ్బందికి సహాయపడటానికి వైద్య భద్రతా సామగ్రిని అందించింది. వన్‌ప్లస్ తరపున ఆ సంస్థ హెడ్ రామగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని వైద్య విభాగానికి 7,050 మెడికల్ సూట్‌లు, 6,220 గాగుల్స్ అందించారు. రాష్ట్ర సర్కార్‌కు సహకరించిన వన్‌ప్లస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పీట్ ల్యూకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్