ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - యువకుడు మృతి

హైదరాబాద్​లో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
author img

By

Published : Aug 23, 2019, 10:06 AM IST

హైదరాబాద్​ రాజేంద్రనగర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మెట్రో పిల్లర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఘటనాస్థలంలో ఐడీ కార్డు ఆధారంగా ఎంబీబీఎస్ చదువుతున్న మాజ్ అహ్మద్​గా పోలీసులు గుర్తించారు. సీసీ దృశ్యాల ఆధారంగా ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఇదీ చూడండి :పోలీసులకు మస్కా కొట్టి స్టేషన్​ నుంచి జంప్​

Intro:కృష్ణాష్టమి పూజలు:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గల గోపిజన వల్లభ కృష్ణ మందిరం లో కృష్ణాష్టమి సందర్భంగా అభిషేకాలు , పూజలు లు నిర్వహించారు.
ఉదయాత్ పూర్వమే అర్చకులు , భక్తులు మంగళ హారతులతో దేవాలయానికి విచ్చేసి, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మొదలగు పూజలు నిర్వహించి, శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణుల వారి మూలవిరాట్టు లకు పాలు, పెరుగు, తేనె ,చక్కెర, నెయ్యి మొదలగు పంచామృతాలతో పవిత్రమైన గోదావరి జలాలతో విశేషంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు పట్టు వస్త్రాలు, స్వర్ణ ,రజిత,ఆభరణాలతో, రకరకాల వర్ణ మయ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా స్వామివార్లను అలంకరించి, అష్టోత్తర పూజలు నిర్వహించి ,ప్రత్యేకంగా కృష్ణాష్టమి సందర్భంగా స్వామి వార్లకు 51 రకాల ప్రసాదాలను తీసుక వచ్చి నైవేద్యములు గా నివేదించారు. అనంతరం అం విశేష మంగళహారతులు సమర్పించి భక్తులకు స్వామి వార్ల దర్శన భాగ్యాన్ని కలిగించారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.