ETV Bharat / state

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం - విరాళం

డబ్బుకు కొదవ లేని తిరుమలేశునికి కాసుల వర్షం కురుస్తోంది. వడ్డీ కాసుల వాడికి రూ. కోటి విరాళం ఇచ్చాడో భక్తుడు.

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం
author img

By

Published : Jul 13, 2019, 7:34 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న సర్వ శ్రేయా ట్రస్టు ఎస్వీ బాల మందిరానికి శనివారం రూ.కోటి విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన మంతెన భూపతిరాజు, శారద దంపతులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో ఈ విరాళాన్ని డీడీ రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి పాల్గొన్నారు. భక్తి, శ్రద్ధలతో వెంకన్నస్వామిని కోరుకున్న కోర్కెలు తీరుతాయని ప్రజల విశ్వాసం... అందుకే శ్రీవారికి విరాళం ఇవ్వడంలో ఎవరూ వెనుకాడరు.

వడ్డీ కాసుల వాడికి రూ.కోటి విరాళం

ఇదీ చూడండి:ఈశాన్యాన జోరు వర్షం- బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

Intro:ap_knl_101_12_murder_kshudra_pujalu_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండల పరిధిలోని పచ్చర్ల వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో ఒక హత్య సంచలనం సృష్టించింది అటవీ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని పాతి పెట్టిన ఆనవాళ్ళు కనిపించడంతో శుక్రవారం పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు సిబ్బందితో ఆ స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు మృతదేహం తల మొండెం వేరే కనిపించింది గుంతలో నిమ్మకాయలు కూడా కనిపించాయి ఈ హత్య క్షుద్ర పూజలుమిత్తం జరిగింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి హత్యకు గురికావడం ఒక వ్యక్తి వయసు 30 పైగా ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు ఎవరు తిరగని అడవిలో తీసుకొనివచ్చి హత్య చేశారా లేక హత్యచేసి ఇ తర్వాత పూర్తి పెట్టారా అన్నది తేలాల్సి ఉంది హత్యకు గురైన వ్యక్తి ఎవరో తెలిస్తే తప్ప యేసు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదుBody:ఆళ్లగడ్డ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజల కోసం హత్య చేసినట్లుగా అనుమానంConclusion:నిద్ర పూజల కోసం వ్యక్తి ని హత్య చేసినట్లుగా అనుమానం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.