ETV Bharat / state

దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ

ఒమన్​ అమ్మాయి.. హైదరాబాద్​ అబ్బాయి ప్రేమ కోసం దేశం దాటి వచ్చింది. అయినా వారి ప్రేమ ఫలించలేదు. ఆమె మైనర్​ కావడం వల్ల పోలీసులు ఇంటికి పంపించారు.

దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ
author img

By

Published : Apr 18, 2019, 9:42 AM IST

Updated : Apr 18, 2019, 11:49 AM IST

హైదరాబాద్​ అబ్బాయి వెంబడి వెళ్లిన ఒమన్ దేశ అమ్మాయి అదృశ్యం కేసును ఫలకనుమ పోలీసులు ఛేదించారు. అమ్మాయి మైనర్​ కావడం వల్ల తీసుకెళ్లిన అబ్బాయిని అపహరణ కేసు కింద అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

అసలేం జరిగిందంటే...

ఈనెల 12న రూబినా కూతురు ఇంట్లో ఎవరు లేని సమయంలో అతిఖ్​ అనే అబ్బాయితో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రూబినా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్​, బెంగళూరులో గాలింపు చేపట్టారు.

ఇవాళ తెల్లవారు జామున పటాన్​ చెరు ప్రాంతంలో మైనర్​ అమ్మాయి అతిఖ్​ వాళ్ల మామయ్య ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయిని విచారించగా... గత మూడు సంవత్సరాల నుంచి అతిఖ్​ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. ఇష్టపూర్వకంగానే తనతో వెళ్లినట్లు అమ్మాయి స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అమ్మాయి మైనర్​ కావడం వల్ల ఇంటికి తరలించారు. అతిఖ్​పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

దేశం దాటినా... అమ్మాయికి దక్కని ప్రేమ

ఇదీ చూడండి: ఏటీఎంకెళ్తున్నారా... స్కిమ్మింగ్​లతో జాగ్రత్త

Hyd tg 64 17 oman girl detect ab c18. feed from what sup desk. హైదరాబాద్ అబ్బాయి వెంబడి వెళ్లిన ఒమాన్ దేశ అమ్మాయి అదృశ్యం కేసును ఫలకనుమ పోలీసులు ఛేదించారు. అమ్మాయి మైనర్ కావడం తో తీసుకెళ్లిన అబ్బాయి పై అపహరణ కేసు కింద అరెస్ట్ చేసి రేమాండ్ కు తరలించారు. ఈ నెల 12 వ తేదీన జహనుమ ప్రాంతంలోని తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన కూతురు అతిఖ్ అనే అబ్బాయి తో వెళ్లి పోయింది అని మైనర్ అమ్మాయి తల్లి రూబినా ఫలకనుమ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ మరియు బెంగళూరు గాలింపు చేపట్టారు. ఈ రోజు తెల్లవారు జామున పఠాన్ చేరు ప్రాంతంలో లో మైనర్ అమ్మాయి అతిఖ్ వాళ్ల మామయ్య ఇంట్లో ఉన్నారు అన్న సమాచారం తో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి ని విచారించగా గత మూడు సంవత్సరాల నుండి అతిఖ్ ను ప్రేమిస్తున్నట్లు తన ఇష్ట పూర్వకంగా నే వెళ్లి నట్లు తన తల్లి గారి ఇంటికి ఎట్టి పరోస్తితి లో వెళ్లానని మారం చేయటం తో న్యాయమూర్తి ఆదేశాల మేరకు అమ్మాయిని హోమ్ కు తరలిస్తాము అని అమ్మాయి మైనర్ కావటం తో అతిఖ్ పై కేసు కట్టి రిమాండ్ కు తరలిచాము అని ఫలకనుమ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మీడియా కు తెలిపారు. బైట్ ఫలకనుమ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు
Last Updated : Apr 18, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.